హల్లొ! ఫ్రెండ్స్
ఎలా ఉన్నారు? బాగున్నర? నేనండి అయ్యో రామ! నేను ఎవరో చెప్పంది మీకు ఎలా తెలుస్తుంది ? కాబట్టి నేనె చెప్పేస్తున్న వినండి మరీ !
నా పేరు నాగురించి చెప్పబోయె ముందు నేను నా స్నెహితుని గురించి చెప్పాలి. ఎందుకంటె
వాడు వాడి చిన్నప్పటునుంచి ఏధోఒకటి సాధించాలని కలలు కంటూ వుందేవాడు. అలా కలలు కనడమే కాదండీ ఆధిశగా ఎన్నొ ప్రయత్నాలు, ప్రయోగాలు చేచాడండీ ! కాని వాడికి అన్ని ప్రయత్నాలలో అపజయమే ఎదురు అయ్యేది. అప్పుడు వాడ్ని చూచినప్పుడు నాకు పాపం జాలి వేసేది. వాడు వాడి చిన్నప్పటునుంచి ఏధోఒకటి సాధించాలని కలలు కంటూ వుందేవాడు. అలా కలలు కనడమే కాదండీ ఆధిశగా ఎన్నొ ప్రయత్నాలు, ప్రయోగాలు చేచాడండీ ! కాని వాడికి అన్ని ప్రయత్నాలలో అపజయమే ఎదురు అయ్యేది. అప్పుడు వాడ్ని చూచినప్పుడు నాకు పాపం జాలి వేసేది. అప్పుడు ఎందుకురా ఇలా ప్రయత్నాలు చేస్తావు ? మెదలకుండా వుండొచ్చు కదా ? అని నేను అడిగినప్పుడు వాడు ఏమని సమాధనం చెప్పేవాడో తెలుసా ? "ఈ అపజయాలన్ని నేను విజయం సాధించదానికి మెట్లు అనీ, నేను విజయం సాదించాక నేను ఇన్ని అపజయాలు ఎదుర్కొన్నానని గర్వంగా చెప్పుకుంటాను" అని కొండంత ఆత్మవిశ్వాసంతో చెప్పెవాదు.
అప్పుడు నా కళ్ళంపటి గిర్రున నీళ్ళు తిరిగేవి. వాదు నాకు మిత్రునిగా లభించడం నాకు చాలా చాలా ఆనందంగా వుండేది.నేను ముందే చెప్పాగ! వాడు చాల చాలా ప్రయోగాలు చెసేవాడని ! ఆప్రయత్నంలో భాగంగానె వాదు నన్ను రూపొంధించాదు. ఇప్పుడు వాది వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే. వాడు చధివేది డిగ్రీ.
ఇంత్త చెప్పుతున్నాను ఇంతకీ నావల్ల మాకు ఉపయోగం ఏమిటి ? అనుకుంతున్నార ? అదీ చెప్తానండీ ఆగండీ ! మీరు నావల్ల మంచి టైంపాస్ తో పాటు వార్తలు , ఆటలు , తెలుగు సోంగ్స్ , అంతేకాధండీ మీరు మీ విద్యార్హతకు తగ్గా ఉద్యొగం పొందవచ్చు. అంతెకాధు మీరు కూడా చేసుకోవచ్చు. అంతెకాకుండా ప్రకటనల విభాగాన్ని వుపయొగించుకోని మీయొక్క అవసరాన్ని తీర్చుకోవచు. ఇంకా మీకు ఏదైనా సమస్యలు వుంటే మీరు నాద్వారా తగిన సలహా పొందగలరు.మీరు మీ యొక్క సలహాలను , అబిప్రాయాలను , సమస్యలనునాకు mailద్వారా పంపించండి.నాmail swarakokila@rocketmail.com ఇకనుంచి మీరు కూడా నాకు స్నేహితులే
మంచి పాటలు వినాలనుకుంటే www.swarakokila.blogspot.com చూడండి మరియు మంచి గేంస్ ఆడుకోండి.మరియు మీరు మంచి తెలుగు రచయిత అయితే మీ యొక్క తెలుగు కవితల్ని,తెలుగు కతల్ని మాకు పంపండి.మరియు విలువైన బహుమతుల్ని పొందంది. అంతెకాదు మీ యొక్క కవితని పోటీతొ సంబందము లేకుండా అత్యంత ప్రజాదరన పొందుతున్న మాయొక్క బ్లాగ్ లో(సైట్)వుంచుతము.మీయొక్క కవితల్ని, రచనల్ని మాకు పంపించవలచిన చిరునామ
T.Sivakrishnareddy
SSP degree collage,
Nambur.mail: swarakokila@rocketmail.com కు మైల్ ద్వార కొంటాక్ట్ అవ్వండి. అంతే కాదు మీరు మీయొక్క ప్రకటనని మా యొక్క సైట్ లో వుంచాలనుకున్నా కాంటాక్ట్ అవ్వండి.




No comments:
Post a Comment